తల్లికి వందనం 2025: జాబితాలో పేరు ఉంది కానీ డబ్బులు రాలేదా? ఇవాళే కంప్లైంట్ చేయండి!

తల్లికి వందనం 2025: జాబితాలో పేరు ఉంది కానీ డబ్బులు రాలేదా? ఇవాళే కంప్లైంట్ చేయండి! | Thalliki Vandanam Scheme 2025 Grievance Final date

Thalliki Vandanam Scheme 2025 | తల్లికి వందనం గ్రీవెన్స్ చేసేందుకు చివరి తేదీ: జూన్ 20, 2025 | Thalliki Vandanam Grievance Final date

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం 2025 పథకం కింద తల్లుల ఖాతాల్లో ఇప్పటికే రూ.13,000 జమ అయింది. కానీ కొందరు కుటుంబాలకు అర్హుల జాబితాలో పేరు ఉన్నా ఇప్పటికీ నగదు జమ కాలేదని సమాచారం. అలాంటి వారు వెంటనే చర్యలు తీసుకోవాలి.

సచివాలయాల వారిగా పేర్లు పరిశీలించి, “పేరు ఉంది కానీ అమౌంట్ పడలేదు” అనే ఎంపికను సెలెక్ట్ చేసి గ్రీవెన్స్ (Grievance) నమోదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

Oppo Find X9 series 2025 Launch details
Oppo Find X9 series 2025: 200MP కెమెరాతో మైండ్‌ బ్లోయింగ్ ఫోన్ రెడీ!

📢 గ్రీవెన్స్ చేసేందుకు చివరి తేదీ: జూన్ 20, 2025

📊 తల్లికి వందనం 2025 షెడ్యూల్

తేదీకార్యక్రమం
జూన్ 16 – 20అర్జీల స్వీకరణ
జూన్ 21 – 28అర్జీల వెరిఫికేషన్
జూన్ 301వ తరగతి, ఇంటర్ అర్హుల జాబితా విడుదల
జూలై 5అర్హుల ఖాతాలకు నగదు జమ

✅ ఎవరు గ్రివియెన్స్ చేయాలి?

  • జాబితాలో పేరు ఉన్నా డబ్బులు రాలేదా?
  • సచివాలయంలో ‘పేమెంట్ స్టేటస్’ చెక్ చేసి ‘అమౌంట్ క్రెడిట్ కాలేదు’ అని చూపిస్తే
  • పేమెంట్ అప్షన్ తీసుకుని ఫిర్యాదు చేయాలి.

ఇది చివరి అవకాశం కావడంతో, తప్పకుండా జూన్ 20 లోపల స్పందించాల్సిన అవసరం ఉంది.

ATM Cash Stuck Tips 2025
ATMలో డబ్బులు ఇరుక్కుపోయాయా? ఈ 5 చిట్కాలతో మీ డబ్బును తిరిగి పొందండి!
ఇవి కూడా చదవండి
 Thalliki Vandanam Grievance Final date రైతులకు భారీ శుభవార్త: ఆధార్ కార్డు తీసుకువెళ్తే 50% సబ్సిడీ!
 Thalliki Vandanam Grievance Final date ఏపీలో బోగస్ రేషన్ కార్డుల ఏరివేత మీ కార్డు ఉందొ లేదో చెక్ చేసుకోండి?
 Thalliki Vandanam Grievance Final date ఏపీలోని విద్యార్థులకు ఉచిత RTC బస్సు పాసులు..వెంటనే అప్లై చేయండి

📌 ముఖ్య సూచనలు:

  • తప్పనిసరిగా ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్, మొబైల్ నెంబర్ తీసుకెళ్లాలి.
  • సచివాలయం అధికారులు లేకుంటే వార్డు సచివాలయం హెల్ప్ డెస్క్ లో ఫిర్యాదు చేయొచ్చు.
  • అర్జీ పెట్టిన వారికి జూలై 5న డబ్బులు జమ అవుతాయని ప్రభుత్వం తెలిపింది.

తల్లికి వందనం 2025 పై ఆరోపణలు వస్తున్నా, ప్రభుత్వం పథకాన్ని వేగంగా అమలు చేస్తోంది. తల్లికి వందనం 2025 లో భాగంగా అర్హుల ఖాతాల్లో రూ.13,000 జమ అవుతుంది. తల్లికి వందనం 2025 గ్రివియెన్స్ ప్రక్రియకు ఇది చివరి అవకాశం. తల్లికి వందనం 2025 జాబితాలో పేరు చూసుకోవడమేగాక, తల్లికి వందనం 2025 డబ్బులు వచ్చాయా లేదా అనేది చెక్ చేయాలి.

ఈ సమాచారం మీకు ఉపయోగపడిందా? అయితే ఇతరులకూ షేర్ చేయండి!
అధికారిక సమాచారం కోసం మీ గ్రామ/వార్డు సచివాలయం వద్ద సంప్రదించండి.

Atal Pension Yojana 2025
Atal Pension Yojana: కేవలం ₹210తో నెలకు ₹5000 పెన్షన్!

Tags: తల్లికి వందనం 2025, AP schemes 2025, Talliki Vandanam Grievance, AP Govt Schemes, Women Welfare AP, AP Education Schemes, Amma Vodi type scheme 2025

Leave a Comment

WhatsApp Join WhatsApp