Ration Card EKYC Status: రేషన్ కార్డు ఈ-కేవైసీ పూర్తయ్యిందా? ఈ సింపుల్ స్టెప్స్‌తో తెలుసుకోండి!
ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డు హోల్డర్లు తమ Ration Card EKYC Status తప్పనిసరిగా తనిఖీ చేయాలి. ఈ-కేవైసీ పూర్తి చేయకపోతే, రేషన్ సౌకర్యం నిలిచిపోయే అవకాశం ఉంది. …