ఏపీ రేషన్ కార్డ్ eKYC చివరి తేదీ ఏప్రిల్ 30 – ఇప్పుడే పూర్తిచేయండి, లేకపోతే మే 1 నుంచి రేషన్ ఆగిపోతుంది! | Ration Card EKYC Status

Last Updated on July 6, 2025 by Ranjith Kumar

రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ వార్త చదవాలి! | Ration Card EKYC Status

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం Ration card eKYC ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఏప్రిల్ 30, 2025 చివరి తేదీగా ప్రకటించగా, ఆ తర్వాత eKYC పూర్తికాకపోతే మే 1 నుంచి రేషన్ సరఫరా నిలిపివేయబడుతుంది. రేషన్ బియ్యం, ఇతర అవసర సరుకులు పొందేందుకు ఇప్పుడే చర్యలు తీసుకోండి!

✅ AP Ration Card eKYC ఎందుకు అవసరం?

ప్రతి నెలా ప్రభుత్వం అందించే రేషన్ సౌకర్యాన్ని అందరికీ పారదర్శకంగా మరియు సరైనవారికే అందించేందుకు eKYC (Electronic Know Your Customer) అవసరమైంది.

ముఖ్య కారణాలు:

  • కార్డు దుర్వినియోగాన్ని అరికట్టడం
  • అర్హత ఉన్నవారికే రేషన్ బియ్యం, సరుకులు
  • ఆధార్ ఆధారంగా బయోమెట్రిక్ ధృవీకరణ

🕒 చివరి తేదీ: ఏప్రిల్ 30, 2025

మే 1, 2025 నుంచి eKYC పూర్తికాని కార్డులకు రేషన్ పంపిణీ నిలిపివేయబడుతుంది.

AP Free Bus For Women District Limit CM Decision
AP Free Bus: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పై సీఎం సెన్సషనల్ కామెంట్స్

5 నుండి 60 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తులు తప్పనిసరిగా బయోమెట్రిక్ ద్వారా eKYC చేయించుకోవాలి.
5 సంవత్సరాల లోపు పిల్లలకు eKYC అవసరం లేదు.

📲 AP Ration Card eKYC Status Online లో ఎలా చెక్ చేయాలి?

మీ eKYC స్టేటస్ తెలుసుకోవాలంటే:

స్టెప్స్:

  1. 👉 https://epdsap.ap.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేయండి
AP Ration card ekyc Status Check Dashboard
  1. 👉 డాష్‌బోర్డ్‌లో RATION CARD > EPDS APPLICATION SEARCH ఎంచుకోండి
AP Ration card ekyc Status Check Link
  1. 👉 మీ Rice Card Number ఎంటర్ చేయండి
AP Ration card ekyc Status Check Link By Ration card Number
  1. 👉 eKYC Status వద్ద “Success” అంటే మీరు పూర్తి చేశారు, “Inactive” అంటే ఇంకా చేయాల్సి ఉంది
  2. 👉 ఒకవేళ కారు వర్కింగ్ స్టేటస్ “Inactive” అయితే వెంటనే రేషన్ డీలర్‌ను కలవాలి

🔧 Biometric పని చేయకపోతే?

ఇవి కారణాలు కావచ్చు:

  • Biometric Update Pending
  • Aadhaar Inactive / Cancelled

5 మరియు 15 సంవత్సరాల వయస్సులో పిల్లలకు లేదా పెద్దవారికి 10 సంవత్సరాల తర్వాత Aadhaar Biometric Update తప్పనిసరి.

📌 తెలుసుకోవాలంటే:

  • 👉 https://myaadhaar.uidai.gov.in ఓపెన్ చేసి ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి
  • 👉 మీరు MBU Pending అని వస్తే, బయోమెట్రిక్ అప్డేట్ చేయాలి

🏢 Aadhaar Biometric Update ఎలా చేయాలి?

  • అదే ఆధార్ అప్లికేషన్ ఫామ్ తీసుకొని మీ ప్రాంతంలోని ఆధార్ సెంటర్ లో Biometrics అప్డేట్ చేయించాలి
  • అప్డేట్ అయిన తర్వాతనే రేషన్ డీలర్ వద్ద eKYC పూర్తిచేయవచ్చు

📌 ముఖ్యమైన సూచనలు:

  • ✅ eKYC కోసం రేషన్ డీలర్ వద్ద ePOS మెషీన్ ద్వారా వేలిముద్ర వేయాలి
  • ✅ 5-60 సంవత్సరాల వయస్సులో వున్న ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాల్గొనాలి
  • బయోమెట్రిక్ పనిచేయకపోతే Aadhaar అప్డేట్ అవసరం
  • ✅ ఒకవేళ కారు వర్కింగ్ స్టేటస్ “Inactive” అయితే వెంటనే రేషన్ డీలర్‌ను కలవాలి

🔗 మరిన్ని కీలక లింకులు:

📣 తెలుగుయోజన.com పాఠకులకు సూచన:
ఈ వార్తను మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు షేర్ చేయండి. చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా eKYC పూర్తి చేయండి.

DWCRA Women App 2025
DWCRA Women App 2025: మహిళలకు భారీ శుభవార్త: డ్వాక్రా మహిళలు ఇక ఇంటి నుంచి బయటకు రాకుండానే అన్ని పనులు చెయ్యవచ్చును

✍️ రచయిత: రంజిత్ కుమార్
📅 తేదీ: 30 ఏప్రిల్ 2025

ఈ సమాచారం మీకు ఉపయోగపడిందా? మరిన్ని గవర్నమెంట్ స్కీమ్ అప్‌డేట్స్ కోసం మా Govt Schemes విభాగం చూడండి.

Tags: AP Ration Card eKYC, AP Ration Card Last Date 2025, AP Ration eKYC Status Check, AP Ration Card EKYC Process in Telugu, AP Ration Dealers Biometric, Aadhaar Biometric Update for Ration Card, AP Ration Card Updates April 2025, EPDS AP Ration eKYC, AP Ration News Telugu

Ap ration Card eKYC :ast date is 30 April 2025 దిమ్మతిరిగే నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం..వారందరికి పింఛన్లు రద్దు!..వామ్మో ఇంత మందికా!

Annadata Sukhibhava Final List Out – File Grievance by July 10
Final List Out: అన్నదాత సుఖీభవ తుది జాబితా సిద్ధం!..జాబితాలో పేరు లేని వారు జూలై 10లోపు ఫిర్యాదు ఇవ్వండి

Ap ration Card eKYC :ast date is 30 April 2025 Telangana SSC Results 2025 ఏప్రిల్ 30న ఈరోజు 1 గంటకు విడుదల, పూర్తి వివరాలు | https://bse.telangana.gov.in

Ap ration Card eKYC :ast date is 30 April 2025 రోజుకు రూ.6తో మీ ఇద్దరు పిల్లల అకౌంట్‌లోకి రూ.6లక్షలు

Ap ration Card eKYC :ast date is 30 April 2025 తల్లికి వందనం పథకం 15వేలు రావాలంటే 75% హాజరు తప్పనిసరి – ఏపీ ప్రభుత్వ బిగ్ అప్డేట్

Leave a Comment

WhatsApp Join WhatsApp