50000 Loan: మహిళలకు బంపర్ ఆఫర్: రూ.50,000 రుణం + ఉచిత శిక్షణ, భోజనం, వసతి – ఇప్పుడే అప్లై చేయండి!

Last Updated on July 6, 2025 by Ranjith Kumar

మహిళలకు బంపర్ ఆఫర్: రూ.50,000 రుణం + ఉచిత శిక్షణ, భోజనం, వసతి – ఇప్పుడే అప్లై చేయండి! | Bumper Offer for Women rs 50000 Loan Just Have a Ration Card Free Training Free Food Accommodation

ఈ రోజుల్లో ఉద్యోగాల కొరత, ఆర్థిక ఇబ్బందులతో ఎంతోమంది గ్రామీణ మహిళలు తల్లడిల్లిపోతున్నారు. అయితే, రేషన్ కార్డు కలిగిన మహిళలకు ఇప్పుడు గొప్ప అవకాశమొచ్చింది. హనుమకొండ జిల్లా హసన్‌పర్తిలోని SBI RSETI గ్రామీణ శిక్షణ కేంద్రం ఉచిత శిక్షణతో పాటు రూ.50000 రుణం మహిళల కోసం అందిస్తోంది.

🔥 ప్రధాన ఆఫర్ డీటెయిల్స్:

వివరాలుసమాచారం
శిక్షణ స్థలంSBI RSETI, TTDC కాంపౌండ్, హసన్‌పర్తి, హనుమకొండ
అర్హులుతెల్ల రేషన్ కార్డు కలిగిన గ్రామీణ మహిళలు
వయసు పరిమితి18 – 45 ఏళ్లు
రుణంముద్ర యోజన ద్వారా ₹50,000 వరకు
ఫ్రీ సదుపాయాలుశిక్షణ, భోజనం, వసతి, సర్టిఫికెట్
దరఖాస్తు చివరి తేదీఈ నెల 6వ తేదీ
సంప్రదించవలసిన నంబర్లు97040 56522, 98493 07873, 99491 08934, 62812 60876

✅ శిక్షణ కోర్సుల వివరాలు:

ఈ కార్యక్రమంలో 36 రకాల వృత్తి శిక్షణ కోర్సులు ఉన్నాయి. ముఖ్యమైన కోర్సులు:

AP Free Bus For Women District Limit CM Decision
AP Free Bus: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పై సీఎం సెన్సషనల్ కామెంట్స్
  • బ్యూటీ పార్లర్ శిక్షణ
  • టైలరింగ్
  • సెల్‌ఫోన్ రిపేరింగ్
  • కంప్యూటర్ హార్డ్‌వేర్ & నెట్‌వర్కింగ్
  • ప్లంబింగ్
  • సీసీటీవీ & అలారం ఇన్స్టాలేషన్
  • టీవీ టెక్నీషియన్
  • అగర్‌బత్తీ తయారీ
  • టూవీలర్ మెకానిక్
  • ఫోటోగ్రఫీ & వీడియోగ్రఫీ

ఈ శిక్షణలో పాల్గొన్నవారికి రూ.50000 రుణం మహిళల కోసం ముద్ర యోజన ద్వారా అందించబడుతుంది.

📌 అవసరమైన డాక్యుమెంట్లు:

  • 4 పాస్‌పోర్ట్ ఫోటోలు
  • ఆధార్ కార్డు జిరాక్స్
  • రేషన్ కార్డు జిరాక్స్
  • బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్
  • విద్యా అర్హత సర్టిఫికెట్ జిరాక్స్

ఈ డాక్యుమెంట్లతో మీరు SBI RSETI, TTDC కాంపౌండ్, హసన్‌పర్తి, హనుమకొండకు వెళ్లి దరఖాస్తు చేయవచ్చు.

🎯 శిక్షణ సమయంలో లభించే ప్రయోజనాలు:

  • ఉచిత భోజనం – రోజుకు మూడు టైమ్స్ ఫుడ్
  • హాస్టల్ వసతి – ఉచితంగా ఉంటుంది
  • నైపుణ్య శిక్షణ – అనుభవజ్ఞులైన ట్రైనర్లు
  • స్టడీ మెటీరియల్ & ప్రాక్టికల్స్

శిక్షణ పూర్తి అయిన తర్వాత రూ.50000 రుణం మహిళల కోసం ముద్ర లోన్ ద్వారా కొత్తగా బిజినెస్ మొదలుపెట్టే అవకాశం ఉంటుంది.

DWCRA Women App 2025
DWCRA Women App 2025: మహిళలకు భారీ శుభవార్త: డ్వాక్రా మహిళలు ఇక ఇంటి నుంచి బయటకు రాకుండానే అన్ని పనులు చెయ్యవచ్చును

📢 ముద్ర లోన్ ప్రయోజనాలు:

  • వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది
  • EMI ఫ్లాన్ సౌకర్యంగా ఉంటుంది
  • స్వయం ఉపాధికి చక్కటి అవకాశం
  • బ్యూటీ పార్లర్, సెల్ రిపేరింగ్ సెంటర్, చిన్న పరిశ్రమలు మొదలుపెట్టవచ్చు

🙋🏻‍♀️ ఇది కేవలం శిక్షణ కాదు – జీవితాన్ని మార్చే అవకాశము!

ప్రభుత్వం “ఆత్మనిర్భర్ భారత్”, “ముద్ర యోజన” వంటి పథకాల ద్వారా గ్రామీణ మహిళలకు సహకారం అందిస్తోంది. రూ.50000 రుణం మహిళల కోసం ఇస్తూ, ఉచితంగా శిక్షణ, భోజనం, వసతి కల్పించడం ఒక అరుదైన అవకాశమే. ఇప్పుడే దరఖాస్తు చేసి, మీ జీవితాన్ని స్వయం ఉపాధి దిశగా మలుచుకోండి.

ఇవి కూడా చదవండి
Bumper Offer for Women rs 50000 Loan Just Have a Ration Card Free Training Free Food Accommodation రైతులకు భారీ శుభవార్త! ప్రతి నెల రూ.3 వేలు పెన్షన్ మీరు అప్లై చేశారా?
Bumper Offer for Women rs 50000 Loan Just Have a Ration Card Free Training Free Food Accommodation గ్రామీణ మహిళలకు రూ.5 లక్షల వడ్డీ లేని రుణం!
Bumper Offer for Women rs 50000 Loan Just Have a Ration Card Free Training Free Food Accommodation 50% సబ్సిడీతో రూ.8 లక్షల వరకు లోన్ – వ్యాపారం చేయాలనుకునే వారికి గొప్ప అవకాశం!

Tags: మహిళల కోసం రుణాలు, ఉచిత శిక్షణ 2025, రేషన్ కార్డు తో రుణం, ముద్ర యోజన 2025, రూ.50,000 రుణం మహిళలకు, SBI RSETI శిక్షణ, గ్రామీణ మహిళలకు ఉపాధి, Skill Training for Women, Free Training Telangana, Telangana Mudra Loan Scheme

AP Fasal Bima 2025 rUNA PARIHARAM
తక్కువ ఖర్చుతో ఎక్కువ భద్రత – రైతులకు బంపర్ ఆఫర్!..మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన | AP Fasal Bima 2025

Leave a Comment

WhatsApp Join WhatsApp