తల్లికి వందనం 13 వేలు రాలేదా అయితే ఇలా గ్రీవెన్స్ ద్వారాఅప్లై చేసి తిరిగి డబ్బులు పొందండి!

తల్లికి వందనం గ్రీవెన్స్ ప్రక్రియ | Thalliki Vandanam Grievances Process 2025

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్థుల తల్లులకు ఆర్థిక సహాయం అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే కొంతమంది అర్హులైన వారికీ పథకం లబ్ధి రాకపోవడం, గమ్మత్తుగా అనర్హులుగా గుర్తింపు కావడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి.

ఇందుకోసం ప్రభుత్వం గ్రీవెన్స్ వ్యవస్థను DA (Digital Assistant) లాగిన్‌ ద్వారా ప్రారంభించింది. ఇప్పుడు మీరు అర్హులు అయితేనూ డబ్బులు పడకపోతే మీ గ్రామ/వార్డు సచివాలయంలో ఫిర్యాదు దరఖాస్తు చేసుకోవచ్చు.

Digital India Reel Contest 2025
Reel Contest: డిజిటల్ ఇండియా రీల్ కాంటెస్ట్ 2025 – నిమిషం రీల్‌తో రూ.15,000 గెలుచుకోండి!

📋 తల్లికి వందనం గ్రీవెన్స్ సమీక్ష పట్టిక:

సమస్యసంబంధిత శాఖపరిష్కార ప్రాసెస్
భూమి తప్పుగా నమోదురెవెన్యూDA → VRO → RI → MRO → వెబ్‌ల్యాండ్ అప్‌డేట్
కారు ఉన్నట్లు చూపడంరవాణాDA → RTO → వాహన్ వెరిఫికేషన్
విద్యుత్ వాడకం తప్పుగా నమోదుడిస్కమ్DA → AE → మీసేవ/APSEVA ఫిర్యాదు
రైస్ కార్డు లేనట్లు చూపించడంసివిల్ సప్లైDA → VRO → MRO → డేటా అప్‌డేట్
ఉద్యోగిగా చూపించడంఫైనాన్స్CFMS ద్వారా చెక్ చేసి డేటా అప్‌డేట్

📌 ఫిర్యాదు దాఖలు చేసేందుకు అవసరమైన సమాచారం:

  • ఆధార్ నంబర్
  • మొబైల్ నంబర్
  • సంబంధిత డాక్యుమెంట్లు (ల్యాండ్ పాస్‌బుక్, వాహన వివరాలు, కరెంట్ బిల్ మొదలైనవి)

ఈ వివరాలతో మీ గ్రామ సచివాలయంలోని Digital Assistant ద్వారా APSEVAలో ఫిర్యాదు నమోదు చేయించవచ్చు. దరఖాస్తు ప్రగతిని గ్రీవెన్స్ డాష్‌బోర్డ్ ద్వారా జిల్లా కలెక్టర్ మరియు శాఖాధికారులు పరిశీలిస్తారు.

✅ ముఖ్య సూచన:

గ్రీవెన్స్ సమయంలో సరైన ఆధారాలు జత చేయడం తప్పనిసరి. అనవసరమైన జాప్యం లేకుండా సంబంధిత శాఖల సమన్వయంతో పరిష్కారం వేగంగా జరుగుతుంది.

SVIMS Nursing Apprentice Recruitment 2025
తిరుపతి SVIMSలో 100 నర్సింగ్ అప్రెంటిస్ పోస్టులు | SVIMS Nursing Apprentice Recruitment 2025
Important Links
Thalliki_Vandanam_Grievance_SoP_120625.pdf
Thalliki Vandanam GO Copy Pdf
Aadhar Bank NPCI Link Process
Thalliki Vandanam payment Status In WhatsApp Link
Know Thalliki Vandanam Payment & Application Status [ Citizen Link

🔚 చివరగా…

తల్లికి వందనం పథకంలో అర్హులైన వారు తప్పించబడ్డట్లు అనిపిస్తే, ప్రభుత్వం అందుబాటులో ఉంచిన గ్రీవెన్స్ ప్రక్రియ ద్వారా మీ సమస్యకు పరిష్కారం పొందవచ్చు. సరిగ్గా ఆధారాలతో కూడిన దరఖాస్తును మీ గ్రామ/వార్డు సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్ ద్వారా నమోదు చేయండి. సంబంధిత శాఖలు మీ ఫిర్యాదును పరిశీలించి, సత్వరంగా సరిచేస్తాయి. ఈ అవకాశాన్ని వినియోగించుకొని, పథకం ప్రయోజనాలను పొందండి.

మీ పేరు లబ్దిదారుల జాబితాలో లేకపోతే నిరాశ పడకండి – గ్రీవెన్స్ ద్వారాఅప్లై చేసి తిరిగి డబ్బులు పొందండి!

AP Free Bus Scheme For Women 2025
Free Bus: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం – ఆగస్టు 15 నుంచే అమలు.. ఏ బస్సుల్లో, ఎక్కడ వర్తిస్తుంది?
ఇవి కూడా చదవండి
Thalliki Vandanam Grievances Process 2025 తల్లికి వందనం నిధుల విడుదల ప్రారంభం!.. వాట్సాప్ ద్వారా స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
Thalliki Vandanam Grievances Process 2025 తల్లికి వందనం అర్హుల జాబితా విడుదల.. మీ పేరు ఉందా? లేకపోతే వెంటనే ఇలా చెక్ చేయండి!
Thalliki Vandanam Grievances Process 2025 తల్లికి వందనం అర్హులు అనర్హులు జాబితా విడుదల
Thalliki Vandanam Grievances Process 2025 ఈరోజే ఖాతాల్లోకి రూ.15వేలు: తల్లికి వందనం పథకం మొదలు
Thalliki Vandanam Grievances Process 2025 AP Govt Mobile Apps
Thalliki Vandanam Grievances Process 2025 Quick Links (govt web sites)
Thalliki Vandanam Grievances Process 2025 Telugu News Paper Links
Thalliki Vandanam Grievances Process 2025 Telugu Live TV Channels Links

Leave a Comment

WhatsApp Join WhatsApp