తల్లికి వందనం డబ్బు రాలేదా? ఇలా చేయండి | తల్లికి వందనం డబ్బు జమ కోసం కొత్త టైమ్‌లైన్

✅ తల్లికి వందనం డబ్బు రాలేదా? ఇక్కడే పరిష్కారం! | Thalliki Vandanam New Payment Date 2025

Thalliki Vandanam New Payment Date 2025:

తల్లికి వందనం పథకంలో మీరు అర్హులైనప్పటికీ డబ్బులు జమ కాలేదా? అయితే ఆందోళన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఈ పథకం కింద అర్హత కలిగి కూడా డబ్బులు పొందని విద్యార్థుల పేర్లను పరిశీలించి కొత్త జాబితా విడుదల చేయనున్నారు.

ఈ సందర్భంగా జూన్ 20లోపు మీ గ్రామ/వార్డు సచివాలయంలో ఫిర్యాదు చేయాలి. అనంతరం జూన్ 28లోపు అన్ని వివరాలు వెరిఫికేషన్ చేసి, కొత్త జాబితాను జూన్ 30న ప్రదర్శిస్తారు. చివరికి జులై 5న మీ బ్యాంక్ ఖాతాలో డబ్బు జమ చేస్తారు.

Digital India Reel Contest 2025
Reel Contest: డిజిటల్ ఇండియా రీల్ కాంటెస్ట్ 2025 – నిమిషం రీల్‌తో రూ.15,000 గెలుచుకోండి!

📌 తల్లికి వందనం డబ్బు జమ కోసం కొత్త టైమ్‌లైన్

తేదీచర్య
జూన్ 20ఫిర్యాదుల స్వీకరణకు చివరి తేదీ
జూన్ 28వెరిఫికేషన్ ప్రక్రియ ముగింపు
జూన్ 30కొత్త అర్హుల జాబితా ప్రదర్శన
జులై 5ఖాతాలో డబ్బు జమ

✅ మీరు ఏమి చేయాలి?

  • గ్రామ/వార్డు సచివాలయంలో వెంటనే ఫిర్యాదు చేయండి.
  • తల్లి ఆధార్, విద్యార్థి డీటెయిల్స్ సిద్ధంగా ఉంచండి.
  • సరిఅయిన బ్యాంక్ ఖాతా సమాచారం ఇవ్వండి.

ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి – అర్హత ఉందనిపిస్తే ఆలస్యం చేయకండి!

ఇవి కూడా చదవండి
Thalliki Vandanam New Payment Date 2025 మీ రేషన్ కార్డు మెంబెర్స్ లిస్టు ఇలా చూసుకోండి – లైవ్ లింక్
Thalliki Vandanam New Payment Date 2025 18 ఏళ్లు నిండిన మహిళలకు భారీ శుభవార్త!.. వారి ఖాతాలో రూ.18 వేలు.. ఎప్పుడంటే
Thalliki Vandanam New Payment Date 2025 AP Govt Mobile Apps

Tags: AP ప్రభుత్వ పథకం, ఇంటర్ విద్యార్థులకు సహాయం, Grievance Process, AP Schemes 2025, తల్లికి వందనం ఫిర్యాదు, ఇంటర్ విద్యార్థుల పథకం, ap thalliki vandanam payment issue

SVIMS Nursing Apprentice Recruitment 2025
తిరుపతి SVIMSలో 100 నర్సింగ్ అప్రెంటిస్ పోస్టులు | SVIMS Nursing Apprentice Recruitment 2025

Leave a Comment

WhatsApp Join WhatsApp