ఇంటర్ 1st ఇయర్ విద్యార్థులు తల్లికి వందనం కోసం సచివాలయంలో ఆ పని చేస్తేనే వారి అకౌంట్లో రూ. 13 వేలు వెంటనే జమ

📝 Thalliki Vandanam Payment: ఆ విద్యార్థుల బ్యాంక్ లింక్ తప్పనిసరి – ఇలా చెక్ చేయండి! | రూ. 13 వేలు వెంటనే జమ

Thalliki Vandanam Payment: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ “తల్లికి వందనం” పథకం కింద SC ఇంటర్ 1st ఇయర్ విద్యార్థుల తల్లులకు నేరుగా డబ్బు జమ అవుతుంది. కానీ మీ ఆధార్ బ్యాంక్ అకౌంట్‌తో లింక్ అయి ఉండాలి అన్నదే ముఖ్యమైన అర్హత. ఇలా లింక్ అయి ఉండకపోతే, తల్లికి వందనం స్కీమ్ డబ్బు జమ కాదవుతుంది.

👉 ఎందుకు అవసరం?

ప్రస్తుతం రాష్ట్రం నలుమూలలలో eKYC ప్రక్రియ సచివాలయాలలో జరుగుతోంది. SC స్టూడెంట్లు eKYC కి వెళ్లే ముందు, తమ ఆధార్ తో బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందా? అన్నదాన్ని ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవాలి.

Digital India Reel Contest 2025
Reel Contest: డిజిటల్ ఇండియా రీల్ కాంటెస్ట్ 2025 – నిమిషం రీల్‌తో రూ.15,000 గెలుచుకోండి!

✅ ఆధార్ బ్యాంక్ లింక్ చెక్ చేసే విధానం – ముఖ్య సమాచారం

సమాచారంవివరాలు
పథకం పేరుతల్లికి వందనం (Thalliki Vandanam)
అర్హతSC ఇంటర్ 1st ఇయర్ విద్యార్థులు
అవసరంఆధార్‌తో బ్యాంక్ లింక్ తప్పనిసరి
చెక్ చేసే లింక్https://resident.uidai.gov.in/bank-mapper
అవసరమయ్యే సమాచారంఆధార్ నెంబర్ & OTP
eKYC చేయాల్సిన స్థలంమీ గ్రామ/వార్డు సచివాలయం

🔎 ఇలా చెక్ చేయండి:

  1. UIDAI అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్ళండి.
  2. ‘Aadhaar-Bank Mapping’ అనే ఎంపికపై క్లిక్ చేయండి.
  3. ఆధార్ నెంబర్ వేసి, OTP ద్వారా వెరిఫై చేయండి.
  4. మీరు లింక్ చేసిన బ్యాంక్ పేరు కనిపిస్తే, అర్హత ఉంది.

📌 ముఖ్య సూచన:

Thalliki Vandanam SC Students Bank Account Aadhaar Link Check ముందే చేసుకోకపోతే, ప్రభుత్వం డబ్బు జమ చేయదు. ఈ స్కీమ్‌ ప్రయోజనం పొందాలంటే ముందే చర్యలు తీసుకోండి.

ఈ చిన్న తప్పిదం వల్ల పెద్ద నష్టాన్ని పొందవద్దు. మీ ఆధార్‌తో బ్యాంక్ ఖాతా లింక్ అయిందో లేదో ఇప్పుడే చెక్ చేయండి!

SVIMS Nursing Apprentice Recruitment 2025
తిరుపతి SVIMSలో 100 నర్సింగ్ అప్రెంటిస్ పోస్టులు | SVIMS Nursing Apprentice Recruitment 2025

మీకు మరిన్ని అప్‌డేట్స్ కావాలంటే ap7pm.in ను రీఫ్రెష్ చేస్తూ ఉంచండి.

ఇవి కూడా చదవండి
Thalliki Vandanam Payment 2025 ఇకపై 15 రోజుల్లోనే ఓటరు కార్డుల జారీ ఈసీ సరి కొత్త నిర్ణయం
Thalliki Vandanam Payment 2025 ఆడబిడ్డ నిధి: మహిళలకు శుభవార్త.. 18 ఏళ్లు దాటిన వారికి అకౌంట్లోకి రూ. 18 వేలు..!!
Thalliki Vandanam Payment 2025 పీఎం కిసాన్ – అన్నదాత సుఖీ భవ పేమెంట్ అప్డేట్..ఈరోజు వెయ్యట్లేదు వచ్చేది ఆరోజే

AP Free Bus Scheme For Women 2025
Free Bus: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం – ఆగస్టు 15 నుంచే అమలు.. ఏ బస్సుల్లో, ఎక్కడ వర్తిస్తుంది?

Leave a Comment

WhatsApp Join WhatsApp